code to simple scrolling text

Thursday, February 21, 2013

కని పెంచిన అమ్మ మనసు కకావికలమైనది,
వెన్నంటిన నాన్న మనసు వెక్కివెక్కి ఏడ్చింది,
తోడెవరు లేరంటూ ప్రతి మనిషి అనుకుంటే,
ఎవరికెవరు తోడు నీడ, ఎవరికెవరు వెలుగు జాడ....
సమస్త లోకం ఒక్కసారి వెనుదిరిగి,
గతం కన్న ఇప్పుడు మిన్నా?
ప్రశ్నించుకు చూడండి!